Shakeela: ట్రాన్స్‌జెండ‌ర్‌ను ద‌త్తత తీసుకున్న ష‌కీలా..

Shakeela: శృంగార తార ష‌కీలా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో తెర‌పై ఒక ఊపు ఊపేసింది.. ఆమె సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది అంటే.. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకునేవార‌ట‌.. ఇక ఆమె న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురించేవి. ఇక Shakeela త‌న వ్య‌క్తిగ‌త జీవితానికొస్తే.. ఆమె పెళ్లి చేసుకోలేద‌నే విష‌యం తెలిసిందే.. అయితే ఒంట‌రిగా ఇష్టం లేక ఆమె ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ను ద‌త్త‌త తీసుకున్న‌ది..

Shakeela

ఈ విష‌యాన్ని త‌మిళ ప్రొగ్రాం కుక్ విత్ కోమ‌లిలో పాల్గొన్న ష‌కీలా.. తాను ద‌త్త‌త తీసుకున్న ట్రాన్స్‌జెండ‌ర్‌ను పరిచ‌యం చేసింది. ఈమె నా కూత‌రు.. పేరు మిల్లా అని చెప్ప‌గానే ప్రేక్ష‌కుల్లో బిత్త‌ర‌పోయారు. కానీ మిల్లా త‌న సొంత కూతురు కాద‌ని.. చాలా ఏళ్ల క్రితం ఆమెను ద‌త్త‌త తీసుకున్నాన‌ని చెప్పిందిShakeela. ఆమెను ప‌రిచ‌యం చేస్తూ ష‌కీలా భావోద్వేగానికి గుర‌యింది..ఆమెను సొంత కూతురిలా పెంచుకున్నాన‌ని తెలిపింది ష‌కీలాShakeela.