Tollywood: స‌త్య‌దేవ్ “గాడ్సే” షూట్ షురు..

Tollywood: బ్ల‌ఫ్ మాస్ట‌ర్ వంటి హిట్ చిత్రంతో ప్రేక్ష‌కుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో స‌త్య‌దేవ్‌.. బ్ల‌ఫ్ మాస్టర్ చిత్రానికి గోపి గ‌ణేశ్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రోసారి స‌త్య‌దేవ్‌-గోపీ గ‌ణేశ్ ప‌ట్టాభి కాంబినేష‌న్ రిపిట్ అవుతుంది. Tollywood సికె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి గాడ్సే అనే టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.

sathyadev

ఈ చిత్రంలో స‌త్య‌దేవ్‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టి ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక గాడ్సే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు Tollywood చిత్ర‌బృందం తెలిపింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం తెలుపుతూ.. గాడ్సే సినిమా మైండ్ గేమ్ ప్లాట్‌తో ఉండ‌బోతుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సంబంధించిన స‌త్య‌దేవ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇక Tollywoodఈ చిత్రంలో నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య‌మీన‌న్‌, కిశోర్ త‌దిత‌రులు న‌టించ‌నున్నారు. ‌