Bollywood: బాద్‌షాతో “టాప్ ట‌క్క‌ర్” అంటున్న‌ ర‌ష్మిక మంద‌న్నా..

Bollywood: ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు ప్ర‌స్తుతం త‌న‌ హావా న‌డుస్తోంది. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది క‌న్న‌డ బ్యూటీ. అలాగే త‌మిళ్‌లో, క‌న్న‌డ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్‌పై క‌న్నేసింది ఈ భామ‌. Bollywood బాలీవుడ్‌లో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా న‌టిస్తున్న తాజా చిత్రం మిష‌న్ మ‌జ్నులో హీరోయిన్‌గా అవ‌కాశం సంపాదించుకుంది ర‌ష్మిక మంద‌న్నా. ఈ సినిమాతో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా ఫిదా చేయాల‌ని చేస్తోంది ఈ అమ్మ‌డు.

top tucker

ఇక ఈ సినిమా షూటింగ్ న‌డుస్తుంది.. కాగా అలాగే ఓ వీడియో ఆల్బ‌మ్‌లో న‌టిస్తుంది.. Bollywood బాలీవుడ్‌లో ప్రఖ్యాత సింగ‌ర్ అమిత్ బాద్‌షా పాట‌ను రాయ‌గా, యువ‌న్ శంక‌ర్‌రాజా, జోనితా గాంధీతో పాటు అమిత్ బాద్‌షా ఈ పాట‌ను ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ఇక‌పై ఈ సాంగ్ పెళ్లి ఫంక్ష‌న్స్‌లో, స్కూల్ పార్టీల్లో ప్ర‌తి చోటా విన‌బ‌డుతుంద‌ని అంటూ ర‌ష్మిక తెలిపింది. Bollywood టాప్‌ట‌క్క‌ర్ అంటూ ర‌ష్మిక ఎంతో ఆనందంతో ఈ పాట గురించి.. తొలిసారి Bollywood తాను చేసిన ఈ సాంగ్‌లో ప్రేక్ష‌కుల స‌హ‌కారం ఉంటుంద‌ని ర‌ష్మిక అన్నారు. ‌