రామ్ చరణ్, ఆలియా #రాక్ 6 కోసం జంటగా వస్తున్నారా ?

పాన్ ఇండియా సినిమా RRRతో గొప్ప విజయం సాధించిన తరువాత రామ్ చరణ్, అలియా బట్ బుచ్చి బాబు సినిమా కోసం మరోసారి జంటగా నటించనున్నారు అనే వార్త సినిమా ఇండస్ట్రీ లో చక్కెర్లు కొడుతుంది. దీనికోసం చిత్ర బృందం ముంబై వెళ్ళి ఆలియా బట్ టీం తో మాట్లాడినట్లు, అలియా బట్ ఈ సినిమా లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం వారు కలిసి నటించిన RRR సినిమా తో వాళ్ళ మద్య ఒక మంచ్చి రాపో ఉంది. తెరపైన వారి రామ్ , సీత పాత్రలు బాగా పండిన విషయం అందరికి తెలిసినదే.
ఒక ప్రెస్ మీట్ లో అలియా బట్ మాట్లాడుతూ రామ్ చరాన్ చాలా సైలెంట్ గ ఉండే వ్యక్తి అని చెప్పినారు. దీనికి బదులుగా రామ్ చరణ్ అలియా బట్ తన అందంతో ఆకట్టుకుంటుంది అని అన్నారు. వారు ఇద్దరు కలిసి ముంబై లో ఫ్రూటీ యాడ్ కి పని చేసారని చెప్పినారు.