Tuckjagadish: గున‌పం ప‌ట్టుకొని కోపంతో చూస్తున్న నానిని చూశారా!

Tuckjagadish: టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాలు ఇప్పుడు ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న Tuckjagadishట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం నుంచి ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఆ పోస్ట‌ర్‌లో ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌ను ఫిబ్ర‌వరి 23 సాయంత్రం 5.04నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.

nani latest movie

అలాగే ఈ ఫోటోలో నాని ట‌క్ వేసుకుని ఊళ్లో జ‌నం కోసం ప్ర‌త్య‌ర్థిపై యుద్ద‌మా? అన్న‌ట్లు గున‌పం ప‌ట్టి రుద్రుడు లాగా నాని క‌నిపించారు. Tuckjagadishఇక ఈ చిత్రాన్ని నిన్నుకోరి ఫేం డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నానికి జోడీగా రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. అలాగే Tuckjagadishఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.