సినిమా వార్తలు

nartanasala

ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా నటసింహ నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఈ నెల...

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల...

హైదరాబాద్ కోసం కదిలిన టాలీవుడ్ తారలు.. మహేష్, చిరు, ఎన్టీఆర్ భారీ విరాళాలు

హైదరాబాద్ నగరంలో మునుపెన్నడు లేనంతగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కఠిన సమయంలో సినీ తారలు వారి సహాయాన్ని అంధించేందుకు మరోసారి. ముందుకు వస్తున్నారు....
Nagarjuna donates

సిఎం సహాయ నిధికి రూ.50లక్షలు ప్రకటించిన నాగార్జున

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విదంగా వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి...

కొమురం భీమ్ టీజర్ పై మరో అప్డేట్ ఇచ్చిన RRR టీమ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా జూనియర్...
anasuya

కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ అనసూయ

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా తనకంటూ అలా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్ ఎలాంటి ఫొటో షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇక అప్పుడప్పుడు సామాజిక అంశాలపై...
Kollywood

కోలీవుడ్ లో మరోసారి రెమ్యునరేషన్ కోతలు.. తగ్గించాల్సిందే!

దర్శకుడు భారతీరాజా, తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిర్మాతలకు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేశారు. 10లక్షలకు పైగా సంపాదిస్తున్న నటులు, సాంకేతిక నిపుణులు వారి వేతనం 30 శాతం...
Sonu Sood

బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్…కానీ ఒక కండిషన్

వెండితెరపై విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న సోనూ సూద్ లాక్ డౌన్ తరువాత ఒక రియల్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. వీలైనంత వరకు తన సహాయాన్ని ప్రజలకు చేరేవరకు జాగ్రత్తలు...
bandla ganesh pawan kalyan

పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ప్రాజెక్ట్.. హాట్ డిస్కషన్

గబ్బర్ సింగ్ సినిమా తరువాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతకు మించి...

యంగ్ హీరో విస్వక్ షేన్ చేతుల మీదుగా “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో  నూతనంగా నిర్మిస్తున్న చిత్రం "చెప్పినా ఎవరూ నమ్మరు" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా...

నందమూరి తారకరత్న “సారధి” ఒక షెడ్యూల్ మినహా సినిమా పూర్తి…!

పంచభూత క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న "సారధి" చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో హీరోగా నందమూరి తారక రత్న, హీరోయిన్ గా కోన శశిత నటిస్తున్నారు.ఈ సంధర్భంగా...

సింబా తర్వాత ‘సర్కస్’ కోసం సిద్దమైన బెస్ట్ కాంబినేషన్

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి మరోసారి చేతులు కలిపిన న్యూస్ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింబా...
Vijay Sethupathi exits Muttiah Muralitharan biopic 800

800 వివాదం.. మొదటిసారి సమావేశాల్లో విజయ్ సేతుపతి

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ 800 బయోపిక్ కోసం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి వివాదాలకు కొరత లేదు. తమిళులకు ద్రోహం చేసిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్...
will smith

సద్గురుని కలిసిన హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్..

హాలీవుడ్ లో 'మ్యాన్ ఇన్ బ్లాక్', 'బాడ్ బాయ్స్' మరియు 'అల్లాదీన్' వంటి సినిమాలతో ప్రపంచంలోని వందల కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు విల్ స్మిత్. ఈ నటుడికి ఇండియాలో కూడా...

బిగ్ బాస్ రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన గంగవ్వ

బిగ్ బాస్ సీజన్ 1లో సంపూర్ణేష్ బాబు మొదట్లోనే హౌజ్ లో ఇబ్బందిగా అనిపించి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రెండు సీజన్స్ లలో ఎవరు కూడా అలా చేయలేదు....
prabhas

ప్రభాస్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండవట

ప్రభాస్, పూజా హెగ్డే మొదటిసారి జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ షూటింగ్ ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతలు వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. ముందు...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్.. ఎదో చెప్పాలని చూస్తున్న అఖిల్

https://youtu.be/7O-5rJ2f5v4 సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్ మొదటి నుంచి కూడా వరుస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్న అఖిల్ ఈ సారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఎలాగైనా...
Anirudh birthday special photos from Keerthy Suresh turns viral

క్లోజ్ గా మహానటితో అనిరుధ్.. ఫొటోస్ వైరల్

కోలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం బిజీగా ఉండే సంగీత దర్శకుల్లో అనిరుద్ ఒకరు. ఇక ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల కీర్తి సురేష్ తో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల...
Rana Daggubati and Miheeka Bajaj

పెళ్లి తరువాత మొదటిసారి హనీమూన్ లో రానా మిహికా

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న తరువత లాక్ డౌన్ లో మ్యారేజ్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేశారు. ఇక హనీమూన్ కి...
nani

నాని బిగ్ బడ్జెట్ మూవీ.. రిస్క్ చేయలేక వెనక్కి తగ్గిన నిర్మాతలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ని సెట్ చేసుకున్న హీరోల్లో నాని ఒకరు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీలతో కూడా బాక్సాఫీస్ వద్ద వందర్స్...
director koratala siva

రాజమౌళి బాటలో కొరటాల శివ.. RRR స్టైల్ లోనే..

టాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ లేని అగ్ర దర్శకుల్లో రాజమౌళి తరవాత కొరటాల శివ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంచనాలకు తగ్గట్టుగా హీరోలతో మంచి సందేశాత్మక సినిమాలను రూపొందించి బాక్సాఫీస్ హిట్స్...

టి.ప్రసన్నకుమార్ ఆవిష్కరించిన “ఇద్దరి లోకం ఒకటే” ప్రచార చిత్రం!!

యువ ప్రతిభాశాలి 'అయ్యప్ప'ను కథానాయకుడిగా మరియు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అంకం సమర్పణలో వై.ఉమాదేవి నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. అయ్యప్ప, అమృత పావని,...

బిగ్ బాస్ 4 హోస్ట్.. రంగంలోకి జబర్దస్ట్ రోజా

మరోసారి బిగ్ బాస్ 4 హోస్ట్ విషయంలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గత రెండు వారాల నుంచి హోస్ట్ నాగార్జున షోకి బ్రేక్ ఇవ్వనున్నాడు అంటూ కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇక...
keerthy suresh

సర్కారు వారి పాట హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్

కీర్తి సురేష్ సర్కారు వారి పాటాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్నట్లు ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో అనేక రకాల వార్తలు వైరల్...

డిసెంబర్‌లో శింబు, త్రిష కృష్ణన్ పెళ్లి చేసుకోబోతున్నారు?

సింబూ మరియు త్రిష కృష్ణన్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చిత్ర పరిశ్రమలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాని వారి పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా...

రాజ్ తరుణ్ షూటింగ్ కి బ్రేక్ వేసిన పోలీసులు… కేసు నమోదు

యువ హీరో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్ ని ఉప్పల్ పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాకుండా ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు కూడా నమోదు చేయడంతో టాలీవుడ్ లో ఈ న్యూస్ వైరల్...

అల్లు అరవింద్ బాటలోనే మెగాస్టార్ కూడా.. న్యూ స్టూడియో

https://youtu.be/JyBAgh_37xU మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అల్లు పేరుతో ఒక సినీ స్డూడియో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నిర్మాణం పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక...
Rajasekhar and family down with COVID-19

రాజశేఖర్ ఫ్యామిలీలో కరోనా.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే

కరోనావైరస్ మరోసారి టాలీవుడ్ ని టార్గెట్ చేసింది. రాజశేఖర్, జీవిత మరియు వారి కుమార్తెలు శివానీ, శివత్మికలకు పాజిటివ్ వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు....
Avatar Sequel Comic

అవతార్ సినిమా కంటే ముందే స్పెషల్ కామిక్స్ కథలు

అవతార్ సీక్వెల్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.డార్క్ హార్స్ కామిక్స్ అవతార్: ది నెక్స్ట్ షాడో పేరుతో ఒక కామిక్ బుక్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు....
Mithun Chakraborty

అత్యాచారం కేసులో ప్రముఖ నటుడి కొడుకుపై ఆరోపణలు.. తల్లిపై కూడా కేసు నమోదు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భార్య మరియు కొడుకు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబైలో బాలికపై అత్యాచారం, బలవంతం చేశారనే ఆరోపణలతో తల్లి-కొడుకు ద్వయంపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని తాజా ఎఎన్‌ఐ నివేదిక...

హ్యాపీ బర్త్డే కీర్తి సురేష్.. నేటితరం మహానటి

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ రోజు తన 27వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. తన అందంతోనే కాకుండా నటనతో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కీర్తి...