Bollywood: వాహ్.. కోటు బ‌ట‌న్స్‌ విప్పి డాన్‌లా పోజిస్తున్న కృతిని చూస్తే..

Bollywood: బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్‌.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు వ‌న్ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై సినీ ప్రేక్ష‌కుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అనంత‌రం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్క‌డ త‌న అందాల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటుంది. అలాగే ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా ఫిదా చేసింది. మ‌రోవైపు త‌న హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతుంది.. ఇలా కూడా ఈ బ్యూటీ భారీగానే ఆర్జిస్తుంది..

Krithisanon Latest Photo

కాగా తాజాగా కాస్మోపాలిట‌న్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫోటో కోసం.. ఈ అమ్మ‌డు ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోల్లో బ్యూటీ మామూలుగా ఉండలే.. డాన్‌లా కోటు బ‌ట‌న్స్ విప్పేసి ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ ఆ ఫోటోలో క‌నిపించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన కృతి ఫోటో సోష‌ల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది. ఇక ఈ అమ్మ‌డు యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్‌, ఓంరౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో సీత‌గా క‌నిపించ‌నుంది.