ileana d’cruz: బాడీలో ఆ పార్టును జూమ్ చేసి చూపిస్తున్న ఇల్లీ బెల్లీ..

ileana d’cruz: రామ్ తొలిసినిమా దేవ‌దాసుతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది గోవా బ్యూటీ ఇలియానా. ఈ సినిమాలో సైజ్ జీరో అందాల‌తో కుర్ర‌కారును పిచ్చేక్కించింది.. దాదాపు టాలీవుడ్‌లో ద‌శాబ్ధ కాలం పాటు త‌న హ‌వాను చూపించింది ఈ గోవా బ్యూటీ. మ‌హేశ్‌తో పోకిరీ, ప‌వ‌న్‌తో జ‌ల్సా సినిమాలు చేసి మ‌రింత గుర్తింపు తెచ్చుకుందిileana d’cruz.. ఇలా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌ను వీడిన ఈ బ్యూటీ బాలీవుడ్‌కు చెక్కేసింది..

ileana d'cruz

అక్క‌డ మ‌రింత హాట్ అందాల‌తో రెచ్చిపోయింది.. అలాగే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా హాట్ సెల్ఫీ వీడియోతో త‌న అందాల‌ను చూపించి షాకిచ్చిందిileana d’cruz.. ఆ వీడియోలో ఇల్లీ త‌న ఎద అందాల్ని జూమ్ చేసి చూపిస్తుంది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. యువ‌కుల్లో వేడిని పుట్టిస్తుంది. ఇల్లీ అందాల‌ను చూసిన నెటిజ‌న్స్ కాస్త వేడిగానే స్పందిస్తున్నారు. ఇక ileana d’cruz ఆమె న‌టించిన ది బిగ్ బుల్ చిత్రం ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది.