నేను ట్రాన్స్‌జెండర్.. నటి సంచలన ప్రకటన

సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. సినిమా విశేషాల దగ్గర నుంచి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక బయట సెలబ్రెటీలు కనిపిస్తే సెల్పీలు తీసుకునేందుకు ఎగబడతారు. ఇలా సెలబ్రెటీల క్రేజే వేరు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా జనాలు వచ్చి ఎగబడతారు.

ELITE

తాజాగా హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎలేస్ పేజ్ సంచలన ప్రకటన చేసింది. మొదట తాను అబ్బాయిగా ఉండేవాడినని, తర్వాత అమ్మాయిగా మారినట్లు చెప్పింది. తన పేరును ఎలియట్ పేజ్‌గా మార్చుకున్నట్లు తెలిపింది. 1987లో ఫిబ్రవరి 21న కెనడాలో ఎలేస్ పేజ్ జన్మించింది. ఎక్స్‌మెన్, ఇన్సెప్షన్ సినిమాలతో గుర్తింపు పొందింది.

‘జూనో’ అనే సినిమాతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎలాంటి ప్లాన్స్‌ చేయకుండా ఓ టీనేజర్‌ అనుకోకుండా గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న పాత్రలో ఎలేన్‌ నటించింది. ఈ సినిమాకి గాను ఆస్కార్‌ అవార్డుకు నామినెట్‌ అయింది. గతంలో నటి సమంత థామస్‌తో కూడా ఎలెన్ రెండేళ్లపాటు సహాజీవనం చేయగా.. గతంలో సహనటి, డాన్సర్ అయిన ఎమ్మా పోర్టనర్‌ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో తానోక తానోక లెస్బెనియన్‌ అని ఈమె గర్వంగా ప్రకటించుకుంది.