Hamsanandhini: హాట్ ముద్దుల‌తో హంసా నందిని హోలి విషెస్..

Hamsanandhini: హంసా నందిని అంటే గుర్తొచ్చేది అందాల‌తో వేడిక్కేంచే న‌టి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ మిర్చిలో మిర్చి మిర్చి అంటూ ఐటెం సాంగ్‌లో ఈ అమ్మ‌డు రెచ్చిపోయింది. అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ అత్తారింటికి దారేది చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో కూడా ప‌వ‌న్‌తో ఆడిపాడింది. దీంతో మ‌రింత క్రేజ్ వ‌చ్చింది ఈ అమ్మ‌డికిHamsanandhini. మ‌హారాష్ట్ర‌కు చెందిన హంసా నందిని టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో దాదాపు ఏడేళ్లు పూర్తి చేసుకుంది.

ఇక నేడు హోలి సంద‌ర్భంగా ఈ బ్యూటీ వేడుక‌ల‌ను ఎంతో సంద‌డిగా జ‌రుపుకుంది.. ముఖానికి రంగులు వేసుకుని ఎంతో హాట్‌గా ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చింది.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. హ్యాపీ హోలి అంటూ విషెస్ తెలిపింది హంసాHamsanandhini. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.‌