తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జండా వందన కార్యక్రమం

75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జండా వందన కార్యక్రమం లో పాల్గొన్న ప్రెసిడెంట్ కొత్త బసిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దిల్ రాజ్,సెక్రెటరీ కె.యల్. దామోదర ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పల్లి కేశవరావు, ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ యేలూరి సురేందర్ రెడ్డి, EC మెంబెర్స్ జె.వి.మోహన్ గౌడ్, నాగులపల్లి పద్మిని, నిర్మాతలు యలమంచి రవిచంద్, శంకర్ గౌడ్, EVN చారి, తోట కృష్ణ,రవీంద్ర గోపాల, వింజమూరి మధు, PLK రెడ్డి, కె, చంద్రశేఖర్ మరియు ఛాంబర్ స్టాఫ్.. జై భారత్ 🇪🇬