వహిదా రెహ్మాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు…

తెలుగువారిని ముందుగా అలరించి బాలీవుడ్ బాటపట్టి భళా అనిపించిన నాటి
మేటి నటి వహిదా రెహ్మాన్ ను ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు

ఎంపిక చేశారు… యన్టీఆర్ ‘జయసింహ’లో హీరోయిన్ గా, ఏయన్నార్ ‘రోజులు మారాయి’లో
“ఏరువాకా…సాగాలో…” పాటలో నర్తకిగా అలరించారు…

హిందీలో అనేక చిత్రాల్లో గ్లామర్ హీరోయిన్ గా జయకేతనం ఎగురవేశారు…

1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్అవార్డులు కూడా ఆమె అందుకున్నారు… వహిదాకు ఫాల్కే అవార్డు ప్రకటించగానే
పలువురు సినీప్రముఖులు అభినందించారు…