బిగ్ బాస్ 4: హౌజ్ లోకి అడుగు పెట్టబోయే ఆ 14 మంది వీళ్లేనా?

మరికొన్ని రోజుల్లో ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఫీషియల్ గా ఫస్ట్ లోగోను రిలీజ్ చేయడంతో కంటెస్టెంట్స్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక హౌజ్ లోకి ఆడుగుపెట్టబోయే లిస్ట్ ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. ఒక 15 మంది పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అందులో 14 మంది పేర్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సింగర్స్ తో పాటు హీరోయిన్స్, యాంకర్స్, జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ ఎంతవరకు నిజమో తెలియదు గాని దాదాపు ఇందులో సగం మంది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూమర్స్ ప్రకారం హౌక్ లోకి అడుగుపెట్టే బోయే వారు వీరే అని తెలుస్తోంది.

పూనమ్ భజ్వా

హంసా నందిని

సింగర్ నోయల్

సింగర్ సునీత

View this post on Instagram

❤️

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) on

మంగ్లీ (సింగర్)

హీరో నందు (గీతా మాధురి భర్త)

వైవా హర్ష

View this post on Instagram

Me with my loyal fan !!

A post shared by Harsha (@harshachemudu) on

అఖిల్ సార్దక్

యామినీ భాస్కర్

మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)

View this post on Instagram

Every single time I see Leo❤️

A post shared by Jahnavi Dasetty (@mahathalli) on

అపూర్వ

పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)

మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)

ప్రియ వడ్లమాని

View this post on Instagram

What exactly beauty looks like😉😘 . . . . . My Angel @priyavadlamani For more…. Do follow me @priya_vadlamani_official . . To more follow @priya_vadlamani_official . . Group admin @priyavadlamani . . ♠️Keep supporting ♥️💗🙏💗♥️ ♦️Follow®™✓ »This page💯🚩 ♣️👇👇👇👇👇👇👇👇 ⏩ @priya_vadlamani_official ⏭️ ________________________. 💗💗💗💗💗💗💗💗 ⏬🔽👇Follow 👇🔽 . . #hd #tamilsingles #lovepain #lovefailure #tamilmusic #tamilsonglyrics #tamilsonglover #tamilanda #tamillovestatus #tamilmusically #tamillovefailure #tamillovesong #tamillovers #tamilvideo #tamilbgm #tamillovesongs #tamilsong #tamillyrics #tamilan #tamildubsmash #tamily #tamil #kollywood #kollywoodcinema #tamilnadu #tamilactress #indiancinema 💝💝💝💝💝💝💝💝

A post shared by priya vadlamani❄️ (@priya_vadlamani_official) on