కత్రినా కైఫ్ పెళ్లిలో సందడి చేసిన నాగ్..

 

మూడు ఇండస్ట్రీల స్టార్ లు ఓ పెళ్లిలో సందడి చేశారు అవును అది ఓ స్టార్ సెలబ్రిటీ పెళ్లి ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరనుకుంటున్నారా అదేనండి బాలీవుడ్ పొడుగు కాళ్ళ సొగసరి కత్రినా కైఫ్ పెళ్లి అదేంటి గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా ఆ అమ్మడు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అవాక్కవుతున్న రా

అదేంటంటే ఓ జువెలరీ షాప్ కోసం చేసిన యాడ్ ఆ పెళ్లికి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కోలీవుడ్ నటుడు ప్రభు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంతేకాకుండా నిజజీవితంలో దంపతులైన బిగ్ బి అమితాబ్ జయ బచ్చన్ దంపతులుగా తల్లిదండ్రులు కత్రిన కైపు నటించారట మూడు ఇండస్ట్రీల నటులతో నటించడం చాలా సంతోషంగా ఉందని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు