నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్రగతి ఆంటీ

మోడరన్ లుక్స్ చేతికి పచ్చబొట్ల తో హల్ చల్ చేస్తోంది ఈ పాత కాలపు ఒకప్పటి హీరోయిన్ కాదండోయ్ ఇప్పటి హీరోలకు హీరోయిన్లకు అమ్మ అనే చెప్పాలి ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రలకు ఎవరు సెట్ అవుతారు అని చెబితే టక్కున గుర్తుకు వచ్చేది కేరాఫ్ ప్రగతి

అంతలా అమ్మ పాత్రలకు అతుక్కు పోయింది ఆమె అయితే మొదట్లో తమిళంలో భాగ్యరాజా దర్శకత్వంలో హీరోయిన్గా పరిచయమైన ప్రగతి ఏడు తమిళం మలయాళ చిత్రాల్లో కూడా నటించింది తెలుగులో మాత్రం ఆశించిన అవకాశాలను అందిపుచ్చుకొ లేక పోయింది

పెళ్లి తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రగతి తరవాత బుల్లితెరను కూడా పలకరించింది ఇప్పుడు తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా తిష్ట వేసింది ప్రగతి చూద్దాం ఈ యంగ్ మమ్మీ ప్రయాణం ఇందాక సాగెను