Megastar: నా ముద్దుల తల్లికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు: మెగాస్టార్ చిరంజీవి

Megastar: నేడు మెగా బ్ర‌ద‌ర్స్ త‌ల్లి కొణిదెల అంజ‌నాదేవి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోతో త‌న త‌ల్లికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న్మ‌నిచ్చిన అమ్మ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ.. Megastar ఆయ‌న త‌ల్లితో అనుబంధాన్ని స్మ‌రించుకుంటూ ఓ మ్యూజిక‌ల్ వీడియోను పంచుకున్నారు చిరంజీవి.

Megastar ఈ వీడియోలో మెగా బ్ర‌ద‌ర్స్ నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో పాటు రామ్‌చ‌ర‌ణ్, సుస్మితా, శ్రీ‌జ‌, వ‌రుణ్‌తేజ్‌, అకీరా ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు అంజ‌నాదేవిగారితో క‌లిసి దిగిన ఫోటోలు ఈ వీడియోలో క‌నిపిస్తారు. జ‌న్మ‌నిచ్చిన అమ్మ‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ Megastarచిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.