Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Search
TFPC
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Home సినిమా వార్తలు సాహూ తర్వాత విజయ్ బిగిల్ సినిమాకే దక్కిన ఆ ఘనత ఇదే…
  • సినిమా వార్తలు

సాహూ తర్వాత విజయ్ బిగిల్ సినిమాకే దక్కిన ఆ ఘనత ఇదే…

By
tfpcofficial
-
October 24, 2019
Share
Facebook
Twitter
WhatsApp

    దళపతి విజయ్ నటిస్తున్న బిగిల్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. అట్లీ విజాయ్ కాంబినేషన్ లో గతంలో ఇండస్ట్రీ హిట్ రావడం, బిగిల్ లో హీరో డ్యూయల్ రోల్ చేయడం, గిల్లి తర్వాత చాలా రోజులకి విజయ్ మళ్లీ స్పోర్ట్స్ డ్రామాలో చేయడం… ఇలా ఎన్నో విషయాలు బిగిల్ సినిమాపై అంచనాలని పెంచాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగిల్ హవానే ఉండడంతో, ట్విట్టర్ ఇప్పుడు ఎమోజీని రిలీజ్ చేసింది. రెడ్ టి షార్ట్ లో ఫుట్ బాల్ పట్టుకున్నట్లు ఉన్న విజయ్ స్టిల్ ని ట్విట్టర్ ఎమోజిగా మార్చడంతో దళపతి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

    bigil emoji

    ముందుగా ఒక సౌత్ ఇండియన్ సినిమాకి ఎమోజీని చేయడం రజినీ మూవీతోనే సాధ్యం అయ్యింది. పా రంజిత్ తెరకెక్కించిన సినిమా కబాలి, రజనీకాంత్ డాన్ గా కనిపించిన ఈ సినిమా సృష్టించిన బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు వరల్డ్ లో చాలా చోట్ల, ముఖ్యంగా చెప్పాలి అంటే కబాలి రిలీజ్ అయ్యే థియేటర్స్ ఉన్న చోట కబాలి సినిమా విడుదల సందర్భంగా సెలవు ప్రకటించారు అంటేనే కబాలి ఏ రేంజులో క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. పెన్స్ నుంచి ఫ్లైట్స్ వరకూ పెద్ద పెద్ద హోర్డింగులతో ప్రమోట్ చేసిన కాబాలి సినిమాకి ట్విట్టర్ ఎమోజీని రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాలో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమా తలైవాదే కావడం విశేషం.

    2016లో వచ్చిన కబాలి తర్వాత మళ్లీ ప్రభాస్ సాహూ సినిమాకి మాత్రమే ట్విట్టర్ ఎమోజీని రిలీజ్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడం, 300 కోట్ల బడ్జట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కడంతో సాహూ సినిమాపై అంచనాలు పెరిగాయి. హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది కాబట్టే సాహూ సినిమా ఎమోజీని సొంతం చేసుకుంది. తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా సాహూ టాలీవుడ్ హిస్టరీలో మిగిలిపోతుంది.

    • TAGS
    • bigil
    • Bigil Twitter Emoji
    • Kabali
    • kollywood
    • kollywood news
    • latest film news
    • latest movie updates
    • prabhas
    • rajinikanth
    • Saaho
    • Thalaiva Rajini
    • Thalapathy Vijay
    • Tollywood
    • Tollywood News
    • vijay
    Facebook
    Twitter
    WhatsApp
      Previous articleవిశ్వక్ సేన్ హీరో, నాని నిర్మాత… సూపర్ కాంబినేషన్
      Next articleఅలా చేసిన ఒకే ఒక్క స్టార్ హీరో మహేశ్ బాబు మాత్రమే…
      tfpcofficial

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ‘భైరవం’ ట్రైలర్ లాంచ్

      జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న “ఫణి”

      తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల గట్టి నిర్ణయం – థియేటర్ల బంద్ హెచ్చరిక

      నవీన్ చంద్ర హీరోగా ‘కరాలి’ మూవీ ప్రారంభం

      పాల్ డబ్బా నటుడిగా అరంగేట్రం

      మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్

      Recent Posts

      • ‘భైరవం’ ట్రైలర్ లాంచ్
      • జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న “ఫణి”
      • తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల గట్టి నిర్ణయం – థియేటర్ల బంద్ హెచ్చరిక
      • నవీన్ చంద్ర హీరోగా ‘కరాలి’ మూవీ ప్రారంభం
      • పాల్ డబ్బా నటుడిగా అరంగేట్రం
      • మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్
      • భారత రహస్యాలు లీక్ చేసిన యూట్యూబర్
      • ‘థగ్ లైఫ్’ ట్రైలర్ రిలీజ్
      • చిరంజీవి గారి కోసం ఒక కథని సిద్ధం చేసుకున్నా : ‘భైరవం’ డైరెక్టర్ విజయ్ కనకమేడల
      • #Mega157 లో హీరోయిన్ గా నయనతార-స్పెషల్ వీడియో రిలీజ్
      • విజయ్ సేతుపతి ‘ఏస్’ తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్న శ్రీ పద్మిణి సినిమాస్
      • ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫాన్స్ కు సెలెబ్రేషన్స్
      • ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి లిరికల్‌ సాంగ్‌ విడుదల
      • డైరెక్టర్ మారుతీ చేతుల మీదగా ‘బకాసుర రెస్టారెంట్‌’ ట్రైలర్‌ లాంచ్
      • ఘనంగా ‘శుభం’ సక్సెస్ మీట్
      Facebook Instagram Pinterest Twitter Youtube
      • Home
      • అగ్రీమెంట్స్
      • Privacy Policy
      • Disclaimer
      • About Us
      • Contact Us
      • English Version
      © tfpc.in -All Rights Reserved
      MORE STORIES

      ‘భైరవం’ ట్రైలర్ లాంచ్

      May 18, 2025

      జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న “ఫణి”

      May 18, 2025

      తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల గట్టి నిర్ణయం – థియేటర్ల బంద్ హెచ్చరిక

      May 18, 2025