ప్రెస్ నోట్ dt: 19.04.2022 – శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారి ఆత్మకి శాంతి చేకూరాలి

శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారు, తెలుగు చలన చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, నిర్మాత, ప్రముఖ సినిమా పంపిణీదారుడు, ప్రదర్శకుడు, మరియు సినిమా ఫైనాన్సర్ ఈ రోజు హైదరాబాద్ లో శివైక్యం చెందారు. శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారు తెలుగు సినిమా పరిశ్రమకి విశేష సేవలు అందించారు. వారి అకాల మరణం తెలుగు సిని పరిశ్రమకు తీరని లోటు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మరియు వారి కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

(టి. ప్రసన్న కుమార్) (మోహన్ వడ్లపట్ల)
గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి