పబ్లిక్‌లో ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఒకప్పుడు తన సినిమాలతో సౌత్ ఇండియాను షేక్ చేసింది హీరోయిన్ శ్రియ శరన్. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. రెండు భాషల్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ యంగ్ హీరోయిన్లు రావడంతో శ్రియ హంగామా తగ్గి అవకాశాలు కూడా రాలేదు.

sriya lipkiss with husbend

పెళ్లైన తర్వాత అవకాశాలు మరింతగా తగ్గాయి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రియ.. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా భర్తను పబ్లిక్‌లో లిప్ కిస్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేసింది.

ఈ ఫొటోలో తన భర్తతో కలిసి ఒక చెట్టుకింద కూర్చోని శ్రియ కనిపించింది. ఇవే నా న్యూ ఇయర్ కిస్సెస్ అండ్ హగ్స్ అంటూ రాసుకొచ్చింది.