Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Search
TFPC
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Home సినిమా వార్తలు ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్
  • సినిమా వార్తలు

ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్

By
tfpcofficial
-
January 18, 2021
Share
Facebook
Twitter
WhatsApp

    ఇటీవల సినీ సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాకింగ్‌కి గురవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవ్వగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ టబు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘హ్యాక్ అలర్ట్.. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. నా అకౌంట్‌ నుంచి వచ్చే ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయకండి’ అని ఆమె పోస్ట్ పెట్టింది.

    tabu instragram account hack

    కాగా ఇటీవల టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ, హీరో మంచు మనోజ్ వాట్సాప్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇలా వరుసగా సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కి గురికావడం సంచలనంగా మారింది.

    • TAGS
    • account
    • hack
    • instragram
    • Tabu
    Facebook
    Twitter
    WhatsApp
      Previous articleటాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
      Next articleరౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ “లైగ‌ర్”‌.. దీనికి అర్థం!
      tfpcofficial

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      మీడియాతో సమావేశమైన మంచు మనోజ్ – బయట పెట్టిన నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

      ‘జూనియర్’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ లాంచ్

      విజయ్ సేతుపతి ‘ఏస్’ ట్రైలర్ విడుదల

      పూజా కార్యక్రమాలతో ‘సూర్య 46’ చిత్ర ప్రారంభం

      ఏలూరు వేదికగా ‘భైరవం’ చిత్ర ట్రైలర్ లాంచ్ – ఎమోషనల్ అయిన మంచు మనోజ్

      మాస్టర్ భరత్ తల్లి అకాల మరణం

      Recent Posts

      • మీడియాతో సమావేశమైన మంచు మనోజ్ – బయట పెట్టిన నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
      • ‘జూనియర్’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ లాంచ్
      • విజయ్ సేతుపతి ‘ఏస్’ ట్రైలర్ విడుదల
      • పూజా కార్యక్రమాలతో ‘సూర్య 46’ చిత్ర ప్రారంభం
      • ఏలూరు వేదికగా ‘భైరవం’ చిత్ర ట్రైలర్ లాంచ్ – ఎమోషనల్ అయిన మంచు మనోజ్
      • మాస్టర్ భరత్ తల్లి అకాల మరణం
      • ‘భైరవం’ ట్రైలర్ లాంచ్
      • జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న “ఫణి”
      • తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల గట్టి నిర్ణయం – థియేటర్ల బంద్ హెచ్చరిక
      • నవీన్ చంద్ర హీరోగా ‘కరాలి’ మూవీ ప్రారంభం
      • పాల్ డబ్బా నటుడిగా అరంగేట్రం
      • మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్
      • భారత రహస్యాలు లీక్ చేసిన యూట్యూబర్
      • ‘థగ్ లైఫ్’ ట్రైలర్ రిలీజ్
      • చిరంజీవి గారి కోసం ఒక కథని సిద్ధం చేసుకున్నా : ‘భైరవం’ డైరెక్టర్ విజయ్ కనకమేడల
      Facebook Instagram Pinterest Twitter Youtube
      • Home
      • అగ్రీమెంట్స్
      • Privacy Policy
      • Disclaimer
      • About Us
      • Contact Us
      • English Version
      © tfpc.in -All Rights Reserved
      MORE STORIES

      మీడియాతో సమావేశమైన మంచు మనోజ్ – బయట పెట్టిన నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

      May 19, 2025

      ‘జూనియర్’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ లాంచ్

      May 19, 2025

      విజయ్ సేతుపతి ‘ఏస్’ ట్రైలర్ విడుదల

      May 19, 2025
      8 lucruri pe care