‘యువర్ ఫిలిం’ అనే కాన్సెప్ట్ తో ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు ఆర్జివి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. ఈరోజు ఆర్జీవీ దెం లో జరిగిన ఈ కాన్సెప్ట్ గురించి ఆయన వివరించడం జరిగింది. యువర్ ఫిలిం అనే పేరుతో వచ్చిన ఈ కాన్సెప్ట్ ధ్వారా ప్రేక్షకులని తన సినిమాలలోకి తీసుకోనున్నారు. rgvden.కం అనే వెబ్సైటు లో ఎవరైనా అప్లై చేసుకుంటే వారిని తీసుకుని 6 నెలల్లో ఆర్జీవీ సినిమా తీస్తా అంటున్నారు. ఆ వెబ్సైటు ధ్వారా అప్లై చేసుకున్న వారినే దర్శకులుగా, కొరియోగ్రఫీర్గ, హీరో, హీరోయిన్ ఇలా ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ లోకి తీసుకుని తానే నిర్మిస్తా అంటున్నారు ఆర్జీవీ.
అయితే ఈ వెబ్సైటులో అప్లై చేసిన వారిని ముందుగా ఆర్జీవీ టీం ఫిల్టర్ చేస్తారని, ఆతరువాత మిగిలిన వారిని ప్రేక్షకులే ఎంచుకునేలా చేస్తారని, వారితోనే సినిమా తహిస్తాను అని అన్నారు ఆర్జీవీ.