మోహన్ బాబు ఇంటి దగ్గర హల్చల్ చేసిన వ్యక్తులు అరెస్ట్

  • సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర హల్చల్ చేసిన వ్యక్తులు అరెస్ట్…..
  • నిన్న రాత్రి జిల్పల్లి లోని మోహన్ బాబు ఇంటికి కారు లో వచ్చి హెచ్చరించిన ఆగంతకులు..
  • ఇనోవో కార్ ap 31an 0004 లో మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆగంతకులు..
  • మోహన్ బాబు ఇంటికి వచ్చి మిమ్మల్ని వదలని బెదిరించిన దుండగులు…
  • భయాందోళ చెందిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు..
  • పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
  • సీసీటీవీ, కార్ నెంబర్ ఆధారంగా ఆగంతకులను పట్టుకున్న పోలీసులు..
  • మోహన్ బాబు ఇంటికి వచ్చినది మైలార్ దేవ్ పల్లి లోని దుర్గా నగర్ కు చెందిన యువకులు గా గుర్తించిన పోలీసులు..
  • ప్రస్తుతం నలుగురు ఆగంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
  • ఆగంతకులు కాల్ డేటా ను పరీశీలిస్తున్న పోలీసులు..
  • కావాలని చేసారా… ఎవరైనా పంపించారా… అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.