షాకింగ్ న్యూస్: మంచు లక్ష్మీ వాట్సప్ హ్యాక్

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ వాట్సప్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నా వాట్సప్ హ్యాక్ చేయబడింది. నిన్నటి నుంచి ఏం రావడం లేదు. మంచి చిత్తశుద్ధి. కొత్తగా ప్రారంభిస్తాను’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతకుముందు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది.

MANCHU LAKSHMI WHATSAPP HACK

గతంలో కూడా పలువురు సినీ సెలబ్రెటీల వాట్సప్‌లు హ్యాక్‌కు గురయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ వాట్సప్ హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.