మరో 10 రోజుల్లో మేము ఎంతో చూపిస్తాం : నాగబాబు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ’10 రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తాం. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో, జనసేన ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలో పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందనుకుంటున్నా’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.