‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే…

హను మాన్ సినిమా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వలో తేజా సజ్జ హీరోగా అలాగే అమృత అయ్యర్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అనే విష్యం అందరికి తెలిసిందే. ఇదే కాకుండా ప్రశాంత్ వర్మ యూనివెర్సెగా ఇదే తరహాలో కొన్ని సినిమాలో రానున్నాయి.
ఇక విషయానికి వస్తే హను మాన్ సినిమాకి సీక్వెల్ అయినా జై హనుమాన్ సినిమా అప్డేట్ రావాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ మాటలు చూస్తుంటే ఈ ఉగాది కి ప్రేక్షకుల కోసం ఏదైనా అప్డేట్ ఉండేలా అనిపిస్తుంది. ఇక జై హనుమాన్ ఫస్ట్ లుక్ వంటి అప్డేట్ కోసం మనం ఉగాది వరుకు వేచి చూడాల్సిందే.