నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ పై ఫిర్యాదు

ఇటీవల విడుదల అయిన పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఆ సక్సెస్ మీట్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎవరెవరులపై ఆయన మండిపడుతూ చేసిన కామెంట్స్ ఇబ్బంది పడే విధంగానే ఉన్నాయి అని చెప్పుకోవాలి. కొన్ని పదజాలాలు కొత్తిమీర ఉండటంతో అతనిపై ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.