‘100 చిత్రాలు’ నిర్మించిన నిర్మాత ‘రామ సత్యనారాయణ’ కు excellence అవార్డ్ ను బహుకరించి న కేంద్ర మంత్రి శ్రీ ”కిషన్ రెడ్డి”!!

ప్రతిష్టాత్మక మైన ప్రజా డైరీ excellence అవార్డ్ ను ఈ రోజు ప్రజాడైరీ 20 వ వారికోత్సవ సభలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చేతులు మీదుగా 100 చిత్రాలు. నిర్మించిన రామ సత్యనారాయణ కు excellence అవార్డ్ ను బహుకరించి 200 చిత్రాలు పూర్తి చేయాలి అని అశ్విదరించారు..మరియు ప్రజా డైరీ అధినేత సురేష్ ని 20 సం లు గా ఒక ప్రజాడైరీ పేపర్ ను రన్ చేయటం సాధారణ కాదని కొనియాడారు..

సుమన్ గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఈ ప్రజా డైరీ అవార్డ్ ని మా నిర్మాత రామ సత్యనారాయణ కి ఇవ్వటం ఆనందం గా ఉంది అన్నారు.


చిన్న ప్రొడ్యూసర్స్ కి సుమన్ గారు మెగా స్టార్ అని ఆయనతో 16 సినిమాలు నిర్మాత గా నిర్మించటం అదృష్టం అని శ్రీ కిషన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 200 చిత్రాలు మార్క్ సాధించటానికి ప్రయత్నం చేస్తాను అని అతి త్వరలో ఓక శతాధిక చిత్ర దర్శకుడు తో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది అని రామ సత్యనారాయణ చెప్పారు.