గుంటూరు జిల్లాలో బాలయ్య షూటింగ్

నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతుండగా.. త్వరలో ఇక్కడి షెడ్యూల్ ముగియనుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుండగా.. గుంటూరు జిల్లాలో ఈ షూటింగ్ జరగనుంది. దీని కోసం సినిమా యూనిట్ మొత్తం గుంటూరు జిల్లాకు చేరుకోనుంది. కొన్ని ఫైట్ సీన్లలను ఇక్కడ తెరకెక్కించనున్నారని సమాచారం.

BB3 SHOOTING IN GUNTUR

విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భందగా మే 28న ఈ సినిమా విడదుల కానుంది. ద్వారక క్కరియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా ప్రగ్యాజైస్వాల్, పూర్ణలు నటిస్తున్నారు. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్‌లో కనిపించనుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.