ఆహా ఆప్ అదిరిందిగా

 

ప్రస్తుతం డిజిటల్ వెబ్సైట్ లా ట్రెండ్ నడుస్తోంది ఇది సుత్తిలేకుండా సూటిగా కంటెంట్ ఉన్న కటౌట్ తో రావడం తో నెటిజన్ల దృష్టి నీ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ లు అధికంగా ఆకట్టుకుంటున్నాయి బుల్లితెరపై వీక్షించే సీరియల్స్ హాట్ స్టార్ లో ముందుగానే రావడంతో మహిళలు హాట్ స్టార్ బాలాజీ లపై మక్కువ ఎక్కువగా చెబుతున్నారు ఇవి నెమ్మదిగా ప్రజాదరణను కొల్లగొడుతున్నాయి అయితే ప్రముఖ మెగా నిర్మాత వీటిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఆ నిర్మాత ఎవరో చూద్దాం మన గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ నిర్మాత అల్లు అరవింద్ ఆయన ఇప్పుడు డు స్ట్రీమింగ్ సేవలపై దృష్టి సారించి ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ సేవలు అందించాలని అనుకుంటున్నారని సమాచారం

ప్రస్తుత మార్కెట్ కు తగ్గట్టుగా ఆయన ఆహా పేరుతో ఓ టి టి ఫ్లాట్ ఫాం కూడా ప్రారంభించారు దీనికి నిమ్మగడ్డ ప్రసాద్ మై హోమ్ గ్రూప్ జూపల్లి రావు తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు ఈ భారీ వెంచర్ బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు ప్రసారం చేసి ప్రేక్షకుల మన్ననలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది అంతేకాకుండా గీత ఆర్ట్స్ లోని ప్రముఖ బ్లాక్బస్టర్ మూవీస్ ఇందులో ప్రసారం చేయాలని ప్రయత్నం చేస్తోంది నెటిజన్లకు ఇంకా చేరువ కావాలన్న ఉద్దేశంతో ఆహా ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా లభించేలా చేస్తున్నారు అల్లు అరవింద్ అల వైకుంఠ పురం మూవీ కీర్తిని ఈ ఫ్లాట్ ఫాం వేదికగా సత్తా చాటుతున్నాడు బన్నీ పూజా హెగ్డే లు కథానాయకులుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది