హాట్ హాట్ గా.. అను ఇమ్మాన్యుయేల్!

నాని మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. మొదట్లో కాస్త సింపుల్ గానే దర్శనమిచిన్న ఈ ఎన్నారై పాప ఆ తరువాత మెల్లమెల్లగా గ్లామర్ డోస్ పెంచింది. అయితే హాట్ నెస్ ఎంత పెంచిన కూడా బేబికి లక్కు మాత్రం కలిసి రాలేదు. పెద్ద హీరోలతో చేసిన అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

ఇక చాలా కాలం తరువాత అభిమానులకు అమ్మడు ఒక సడన్ షాక్ ఇచ్చింది. వెండితెరకు గ్యాప్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వని ఈ బ్యూటీ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఒక హాట్ ఫోటో షేర్ చేసింది. అర్ధరాత్రి రెండు గంటలకు టీ తాగుతున్నట్లు చెబుతూ తన ఫోటోతోనే హీటెక్కించిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక షర్ట్ వేసుకున్నట్లే కనిపించిన అను తన అందమైన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫాలోవర్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.