నటుడు విశాల్‌ వర్సెస్‌ లైకా నిర్మాణ సంస్థ

లైకా నిర్మాణ సంస్థ తమకు నటుడు విశాల్‌ రూ.20 కోట్లు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. చెన్నై హైకోర్టుకు వెళ్లి వివరణ ఇచ్చిన నటుడు విశాల్ తను వివరిస్తూ న్యాయవాదిని బాస్‌ అని పిలవడం జరిగింది. విశాల్ లైకా సంస్థ దగ్గర అప్పు తీసుకోలేదు అని చెప్తూ ఖాళీ పత్రాలపై లైకా నిర్మాణ సంస్థ సంతకం తీసుకున్నారు అని అన్నారు. ఖాళీ పత్రాలపై ఎలా సంతకం చేశారంటూ కోర్టు విశాల్ ను ప్రశ్నించడంతో వివరిస్తూ న్యాయవాదిని బాస్ అనడంతో విశాల్‌ తీరుపై న్యాయవాది తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.