పరారీలో హీరో నవదీప్!!

డ్రగ్స్ కేస్ లో మరోసారి హీరో నవదీప్

నవదీప్ డ్రగ్స్ కన్స్యూమ్ చేసినట్టు చెప్పిన హైదరాబాద్ పోలీసులు

నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు

రాంచంద్ ఇచ్చిన సమాచారం ప్రకారం నవదీప్ ను కన్స్యూమర్ గా తేల్చిన పోలీసులు

గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు

గతంలో ఎక్సైజ్ తో పాటు ఈ డి విచారణకు హాజరైన హీరో నవదీప్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్

ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నట్టు తెలిపిన హైదరాబాద్ సీపీ