Shreyagoshal: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్, తన స్నేహితుడు శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 2015లో ఫిబ్రవరి 5న సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వీరిద్దరి దంపతులకు త్వరలో బిడ్డ పుట్టబోతున్నారు.. ఈ విషయాన్న స్వయంగా శ్రేయా తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ ట్వీట్ చేసిందిShreyagoshal.
తమ జీవితంలో ఈ ఆనందకరమైన విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని.. అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని ఆ ట్వీట్లో తెలిపింది శ్రేయా. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. ఇక ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అనేక భాషల్లో పాటలు పాడిందిShreyagoshal. ఆమెకు గతంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అవార్డు వరించింది.. అలాగే ఉత్తమ నేపథ్య గాయనిగా ఉత్తరాతి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఆమెShreyagoshal గొంతుకు ప్రేక్షకులు, సంగీత ప్రియులు ఎంతో మంత్రముగ్దులైపోతారు.