Tollywood: మెగా కాంపౌండ్ నుంచి మ‌రో హీరోగా అల్లుఅర‌వింద్ అల్లుడు..

Tollywood: మెగా కాంపౌండ్ నుంచి ఉప్పెన చిత్రంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు వైష్ణ‌వ్‌తేజ్‌. ఇప్పుడు తాజాగా మెగా ఇంట నుంచి మ‌రో హీరో్ రాబోతున్నాడు. ప్ర‌ముఖ గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ బావ‌మ‌రిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ హీరోగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌డానికి రెడీ అవుతున్నాడు. Tollywoodబ‌తుకు బ‌స్టాండ్ అనే సినిమాతో విరాన్ తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతున్నాడు విరాన్‌.

bathuku busstand

అల్లుఅర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాకు ముత్తంశెట్టి వారు ప్రొడ‌క్ష‌న్‌లో భాగ‌స్వాములుగా ఉన్నారు. ఇక విర‌న్ న‌టిస్తున్న బ‌తుకు బ‌స్టాండ్ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు.. ఈ Tollywoodచిత్రం జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని ఒక కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రీ విరాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడా.. అనేది ఈ Tollywoodసినిమా విడుద‌ల‌య్యేవ‌ర‌కు వేచి చూడాల్సిందే.