Bollywod: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటారు. దీంతో ఎంతగానో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేలా చేస్తారు అమీర్ ఖాన్. అయితే అమీర్‌ఖాన్ కూతురు ఇరా ఖాన్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా వాలంటైన్స్‌డే కానుకగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలో తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమలో మునిగితేలినట్టు కనిపిస్తుందిBollywod. గత దీపావళీ నుంచి ఇరాఖాన్ తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఆ బాయ్‌ఫ్రెండ్ మరెవరో కాదు అమీర్‌ఖాన్ సహా పలువురు Bollywodబాలీవుడ్ ప్రముఖులు వ్యక్తిగత జిమ్ ట్రైనర్ నుపూర్ శిఖారే. అయితే అమీర్‌ఖాన్‌తో పాటు ఇరాఖాన్ కూడా నుపూర్ శిఖారే సమక్షంలోనే జిమ్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పల్లవించింది.