Mahesh-Namratha: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రతలు తమ 16వ పెళ్లి రోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి10, 2005లో మహేశ్‌తో కలిసి నమ్రత ఏడడుగులేశారు. వీరి మ్యారేజ్‌డే ఈ సందర్భంగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ను ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేసిందిMahesh-Namratha. బలమైన మన బంధానికి ప్రేమతో పాటు నమ్మకాల కలయికతో Mahesh-Namratha
మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది.. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ఐ లవ్యూ మహేశ్ అంటూ హ్యాపీ మ్యారేజ్ డే ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపింది నమ్రత. దీంతో సోషల్ మీడియాలోMahesh-Namratha వీరిద్దరికీ హ్యాపీ మ్యారేజ్ డే తెలుపుతున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఇక మహేశ్‌బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రం కోసం దుబాయ్‌లో ఉన్న విషయం తెలిసిందే.