బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. కాసేపటి క్రితం లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. తేజ్-లావణ్యల వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles