ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గ్రాండ్ రిలీజ్

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బృందం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి కనకదుర్గ ఆశీస్సులు కోరుతూ తమ ప్రమోషన్లను ప్రారంభించారు. సుహాస్, శివాని నాగారం అండ్ టీమ్ తమ ప్రమోషన్‌ను ప్రారంభించారు. GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి దుష్యంత్ కటికినేని రచన & దర్శకత్వం వహించారు. ఈ బృందం విజయవాడలోని పివిపి మాల్‌లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రమోషన్‌ను ప్రారంభించింది.