కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు…

సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాల గురించి మంత్రి గారికి వివరించడం జరిగింది.

టి.ఎఫ్.జె.ఎ చేస్తున్న పనులను ప్రశంసించిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు… తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని భరోసా ఇచ్చారు.‌..