స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఓటు వినియోగించుకున్న ఫోటో

“అన్న” శ్రీ నందమూరి తారక రామారావు గారు 29.3.1982న తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి చైతన్య రథం ద్వారా జైత్రయాత్ర కొనసాగించి ఆ తదుపరి ఎన్నికల వాతావరణం రావడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించి ముగింపు సభను శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో 1.1.1983న ప్రచార యాత్ర ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ రామయ్య దంపతులు దర్శనం చేసుకున్న తదుపరి 3.1.1983న తమిళ ఆహార్యంతో, ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ఖాకీ వర్ణము దుస్తులతో పోలింగ్ స్టేషన్ నందు పవిత్రమైన తన ఓటు వేస్తున్న శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి ఛాయాచిత్రం.