‘సత్య’ సినిమా హీరో ఎవరో తెలుసా? డైరెక్టర్ విజయ్ అతనికి ఏం అవుతారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

సత్య అనే సినిమా టైటిల్ తెలుగు ప్రేక్షకులకు కొత్త పరిచయం అవసరం లేనిది. ఈ టైటిల్ తో గతంలో ఆర్జీవి తీసిన సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే టైటిల్ తో మన ముందుకు మరచితం రాబోతుంది. తమిళంలో రంగోలి అనే టైటిల్ తో ఎంతో విజయాన్ని సాధించిన ఓ సినిమా ఇప్పుడు తెలుగులో సత్య అనే టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. హమరేష్, బాల నటుడుగా తమిళ్ చిత్రాలలో అందరికీ తెలిసిన ఈ యువకుడు ఇప్పుడు హీరోగా ఈ సినిమాతో తొలి పరిచయం పరిచయం కానున్నాడు. తమిళ్ చిత్రాలు అయినటువంటి విక్రమ్ నటించిన నాన్న, అలాగే సందీప్ కిషన్ నటించిన నగరం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మరికొన్ని చిత్రాలు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నటించారు.

అయితే అందరికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలిసిన ఈ హమరేష్ తను నటించిన నాన్న సినిమా దర్శకుడు అయిన ఏఎల్ విజయ్ కు స్వయంగా మేనల్లుడు కావడం విశేషం. ఎన్నో తమరి చిత్రాలు దర్శకత్వం చేసినటువంటి ఏలు విజయ్ గారికి స్వయం సొంత చెల్లెలు కొడుకు కావడం విశేషం. అంతే కాకుండా మరొక మేనమామ ఉదయ్ తమిళ్ చిత్రాలలో పరిచయం అవసరం లేని నటుడు.

ఈ బాల నటుడు త్వరలోనే సత్య అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.