బట్టలు విప్పేసి హల్‌చల్ చేసిన నటి

హీరోయిన్లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేందుకు అందంగా కనిపించేందుకు కసరత్తులు చేస్తూ ఉంటారు. ఫిట్‌నెస్, గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దుస్తుల విషయంలో కూడా అనేక జాగ్తతలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు సినిమా అవకాశాల కోసం, అభిమానులను ఆకట్టుకునేందుకు ఎక్స్‌పోజింగ్ ఇస్తూ రెచ్చిపోతుంటారు. సోషల్ మీడియాలో బికినీలతో ఫొటోలు పెడుతూ ఉంటారు.

vanitha nude photo

కొంతమంది ఫ్యాన్స్ ఇలాంటి ఎక్స్‌పోజింగ్ ఫొటోలను చూసి పాజిటివ్‌గా రెస్పాన్స్ అయినా.. మరికొంతమంది మాత్రం అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. బాడీపై విపరీతమైన కామెంట్స్ చూస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక హీరోయిన్లు లావుగా ఉంటే బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. గతంలో హాన్సిక, నిత్యామీనన్, సమీరారెడ్డి ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు.

తాజాగా నటి వనితపై కూడా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లావుగా ఉండటంతో బాడీ షేమింగ్ చేస్తున్నారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో వనిత స్పందించింది. లావుగా ఉన్న శరీరం అంటే తనకు చాలా ఇష్టమని, అనవసర కామెంట్లను పట్టించుకోనని చెప్పింది. ఈ సందర్భంగా కౌంటర్ ఇస్తూ ఒక న్యూడ్ ఫొటోలను ఆమె షేర్ చేసింది.