హైకోర్టుకు చేరిన సైరా సినిమా వివాదం

సైరా సినిమా విడుదల కాకుండా ఆపాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన ఉయ్యాలవాడ వారసులు…

రేపు పిటిషన్ పై విచారణ చేపట్టనున్న హైకోర్టు….

చిరంజీవి ,రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు పిర్యాదు లో పేర్కొన్నారు..

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని మోసం చేశారు అని ఆరోపణ…

తమకు చిరంజీవి, రామ్ చరణ్ లు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. మాట తప్పారు

న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు..

తమకు న్యాయం చేసే వరకు సైరా నర్సింహారెడ్డి సినిమాను విడుదల చేయొదంటూ పిటిషన్ లో పేర్కొన్న ఉయ్యాలవాడ వారసులు..