ఆరోగ్య సమాజం కోసం హాస్య నటుడు డాక్టర్ భద్రం అద్భుత సలహా..

న్యూయార్క్ ఆధారిత హ్యూమన్‌ స్కేల్, ఆఫీస్ సమర్ధతల సామాగ్రిలో ప్రపంచ స్థాయి దిగ్గజం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లోనికి ప్రవేశిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు, డాక్టర్ భద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు, డాక్టర్ భద్రం మాట్లాడుతూ… అందరికి ఇంటర్నేషనల్ ఆర్ఎస్ఐ ఏవైర్ నెస్ డే శుభాకాంక్షలు. ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కువగా మ్యాన్ పవర్ ఉంది. మ్యాన్ పవర్ ఆరోగ్యంగా ఉంటేనే దాని ప్రాడక్టివిటి ఎక్కువగా ఉంటుంది, తద్వారా దేశ అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రస్తుతం ఉన్న స్టడీస్ ప్రతి పది మందిలో ఆరుగురు ఏదొరకమైన పెయిన్ తో బాధపడుతున్నారని చెబుతుంది, దానికి రిపిటీటివ్ స్టైన్ ఇంజురీస్ అంటారు (లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్) ఈ సమస్యలతో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఈ సమస్య వచ్చిన తరువాత క్యూర్ అవ్వడం కష్టం, కానీ చిన్న అవగాహనతో ఈ సమస్య నుండి బయట పడొచ్చు. అవగాహనలో భాగంగా మనం వాడే ఫర్నిచర్ (చైర్, డెస్క్, వీటి సెటప్) వీటిని ఎర్గానామిక్స్ అంటారు, అంతే కాకుండా మనం పని చేసే విధానం (పోశ్చార్) మరియు వర్క్ హ్యాబిట్స్ (పని చేస్తున్నప్పుడు తరచుగా బ్రేక్స్ తీసుకోవడం, సింపుల్ స్టచ్చింగ్ ఎక్స్సైజేస్) చెయ్యడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహద పడతాయి. పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ నెప్పులను కాదని భద్రం తెలిపారు.

badram

న్యూయార్క్ ఆధారిత హ్యూమన్‌ స్కేల్, ఆఫీస్ సమర్ధతల సామాగ్రిలో ప్రపంచ స్థాయి దిగ్గజం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లోనికి ప్రవేశిస్తోంది. ఎస్ క్యూట్ ద్వారా హైదరాబాదులో కొత్త ప్రత్యేక పోరూము, హ్యూమన్ స్కెల్ యొక్క అధీకృత ఇండియా
పంపిణీదారు భాగస్వామిని నెలకొల్పుతోంది.

భారతదేశ విస్తరణ కొనసాగుతున్న ప్రక్రియలో భాగంగా, పని జీవన ఆరోగ్యము మరియు సౌఖ్యతను మెరుగుపరచే అధిక పనితీరు ఆఫీస్ సమర్థతా సామారి యొక్క రూపకర్త మరియు తయారీదారు, న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఉన్న హ్యూమన్ స్కిల్, ఆఫీస్ మరియు ఇంటి నుండి పని విధుల ఏర్పాటు కొరకు తన ప్రపంచ శ్రేణి సమర్థంతా ఉత్పత్తులకు భారీగా గిరాకీ ఉండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ (ఎపి) మార్కెట్ లోనికి తన ప్రవేశాన్ని ప్రకటించింది.

కంపెనీ, తన ఆధీకృత ఇండియా పంపిణీదారు భాగస్వామి అయిన ఎస్ క్యూట్ ఎర్లీ నామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ క్యూట్) ద్వారా, హైదరాబాదులో ఒక పోరూమును నెలకొల్పింది. ఒకేచోట అన్నీ లభించే ఇందులో కస్టమర్లు హ్యూమనస్కిల్యొక్క అత్యంత వినూత్నమైన మరియు సుస్థిరమైన ఆఫీస్ సమర్ధతా ఉత్పత్తుల శ్రేణిని స్వయంగా వీక్షించి అనుభూతి చెందవచ్చు. స్టూడియో 19 సమన్వయముతో ఎస్ క్యూట్ చే ఈ కొత్త హ్యూమన్ స్కిల్ షోరూము, హైదరాబాదు హైటెక్ సిటీ యందు గల బిజినెస్ స్క్వేర్ లో నెలకొల్పబడింది. ఇది హ్యూమనస్కిల్ యొక్క అవార్డు విజేత ఉత్పత్తులను ప్రదర్శించే ఒక ప్రదర్శనా స్థలమును కలిగియుండి, ఇందులో ఎర్గోనామిక్ కుర్చీలు, కూర్చిను నిలుచునే డెస్క్లు, కొత్త మానిటర్ ఆర్మ్ లైన్ మరియు ఎర్గోనామిక్ పనిసాధనాల లైవ్ కలిగి ఉండే ఒక సంపూర్ణ ‘ఎరోనామిక అనుభవ కేంద్రము ఉంటుంది. ఈ పోరూము కేవలం 122 విభాగాన్ని (ఆర్కిటెక్ట్ లు, డిజైనర్లు, బిల్డింగ్ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఏసిలిటీస్ మేనేజర్లు, ఐటీ మేనేజర్లు, కార్పొరేట్ అధిపతులు మొ.) లక్ష్యం చేసుకోవడమే కాకుండా, రిటైల్ మరియు ఎంఎస్ఎంఇ విభాగాన్ని (వర్క్ ఫ్రమ్ హోమ్ నిపుణులు, విద్యార్ధులు, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మొ.) కూడా లక్ష్యం చేసుకుంటుంది.

హ్యూమన్‌ స్కేల్ ఇండియాలో తన ఉత్పత్తులను ఎస్ క్యూబ్ ద్వారా 2014 నుండీ విక్రయిస్తోంది. ఈ రంగములో 26 సంవత్సరాలకు మించి వైవిధ్యమైన విక్రయ అనుభవం ఉన్న సతీష్ నందగోపాల్ గారిచే ఎస్ క్యూట్ స్థాపించబడింది. “పని ప్రదేశములో ఒక పేలవమైన భంగిమ ఆరోగ్యానికి సంభావ్యతగా హానికరంగా ఉంటుంది కాబట్టి, ఒక మంచి సమర్ధతా భంగిమకు కీలకమైన ప్రాముఖ్యత ఉంటుంది, చెడు భంగిమ కారణంగా అత్యంత సామాన్యమైన శారీరక సమస్యలుగా మెడ పట్టేయడం, వెనక్కి నీలగడం, మణికట్టు నొప్పి మరియు అలసట ఉంటాయి.

పనిప్రదేశమును ఏర్పాటు చేసుకునేటప్పుడు అది ఆఫీసు అయినా ఇల్లు అయినా సరే డెస్కులు, కుర్చీలు, మానిటర్లు, కీబోర్డులు, మరియు లైటింగ్ అన్నింటినీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. అని అన్నారు, అలస్టైర్ స్టట్స్, కంట్రీ మేనేజర్ ఇండియా, హ్యూమన్ స్కేల్. “హైదరాబాదు లోని మా ప్రత్యేకమైన షోరూము, ప్రతి భంగిమలోనూ వాడుకదారుకు చలనం మరియు తోడ్పాటును అందించేలా స్వయంగా సర్దుబాటు చేసుకునే సీటింగ్, సిట్/స్టాండ్ డెస్కులు, మానిటర్ ఆర్మ్ లు మరియు టాస్క్ లైటింగ్ తో సహా అవార్డు-విజేత ఎరోనామిక్ ఆఫీస్ పరిష్కారాల ప్రపంచ శ్రేణిని ప్రదర్శిస్తుంది.”

కొత్త హ్యూమన్‌ స్కిల్ షోరూము గురించి వ్యాఖ్యానిస్తూ, ఎస్ క్యూబ్ వ్యవస్థాపకులు సతీష్ నందగోపాల్ గారు ఇలా అన్నారు, “మహమ్మారి తదనంతరం, పనిప్రదేశము/హోమ్ ఆఫీసులో ఎర్గోనామిక్ పరికరాల ప్రాముఖ్యత మరియు అవి ఆరోగ్యాన్ని మరియు సంక్షేమాన్ని ఎలా పెంపొందిస్తాయో కస్టమర్లు గుర్తించారు. రిటైల్ మరియు ఎస్ఎంఇ కస్టమర్లకు సేవ మరియు పెంపుదలలో ఇది అనేక అవకాశాలను కలిగి ఉంటుంది. హైదరాబాదులోని ‘ఎర్గోనామిక్ అనుభవ కేంద్రము’ యొక్క ఏర్పాటు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మరియు వారికి హ్యూమన్‌ స్కేల్ నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్గోనామిక్ సాధనాల పనితీరును చూపించడానికి ఒక ముందడుగు అవుతుంది”.

కొత్త షోరూము యొక్క ముఖ్య ఆకర్షణ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన, ఆఫీస్ సీటింగ్ లో సువర్ణ ప్రమాణము అయిన “ఫ్రీడం చైర్’ అయి ఉంటుంది. ప్రఖ్యాతి గాంచిన ఎర్గోనామిక్స్ డిజైనర్ మరియు 10 అంతర్జాతీయ డిజైనర్ అవార్డుల విజేత అయిన నీల్స్ డిఫరెంట్ చే రూపొందించబడిన ఈ ‘ఫ్రీడం చైర్’.

సాంప్రదాయకమైన పని కుర్చీల సిద్ధాంతాన్ని తిరగరాస్తుంది. ‘ఫ్రీడం చైర్’ వాడుకదారు ఒక భంగిము నుండి మరో భంగిమకు స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పిస్తూ వారికి తనంతట తానుగా అలవాటు అయిపోతుంది. ప్రదర్శనపై హ్యూమన్ స్కేల్ నుండి ఇటీవలనే ఆవిష్కరించబడిన ‘ వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యుఎ హెచ్) ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్’ ఉంటుంది, ఇది హ్యూమన్ స్కేల్ యొక్క లిబర్టీ చైర్, కూర్చునే ప్రతియొక్క వ్యక్తికి అనుకూలీకృతమైన సపోర్టును అందించే ఒక టాస్క్ చైర్ మరియు ఫ్లోట్ డెస్క్, అపూర్వమైన పట్టు కోసం రూపొందించబడిన ఎం2.1 మానిటర్ ఆర్మ్ తో పాటుగా విప్లవాత్మకమైన ఒక సిట్/స్టాండ్ టేబుల్, ఒక వినూత్నమైన యుఎస్ బి డాకింగ్ స్టేషన్ అయిన ఎం/కనెక్ట్ 2, వాడుకదారు ఆరోగ్యవంతంగా మరియు తటస్థ భంగిమలో కూర్చోవడానికి వీలు కల్పించే ఒక కీబోర్డ్ ట్రీ మరియు అత్యంత సమర్ధవంతమైన కేబుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ నీటి టెక్ లను కలిగియుండే ఒక సంపూర్ణమైన వర్క్ స్టేషన్ తో కూడి ఉంటుంది. వ్యక్తి కేవలం పవర్ సాకెట్ కి కనెక్ట్ చేసుకొని తమ ల్యాప్టాప్ ని డాక్ కేబుల్, మరియు వోయిలాకు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది వాడకానికి సిద్ధంగా ఉంటుంది మరియు ఇంట్లో ఎక్కడైనా సరే నెలకొల్పుకోవచ్చు. 1983 లో ముఖ్యకార్యనిర్వహణాధికారి రాబర్ట్ కింగ్ చే స్థాపించబడిన హ్యూమన్‌ స్కేల్, ఆరోగ్యవంతంగా మరియు మరింత చురుకైన రీతిలో పనిచేయడానికి తోడ్పడే అధిక-పనితీరు పరికరాలను తయారు చేయడంపై అత్యధిక కృషి చేస్తోంది. హ్యూమన్‌ స్కేల్ నేడు, ఆఫీస్ పనివారి సౌకర్యం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచే సమర్థవంతమైన ఉత్పత్తులను రూపొందించుటలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి ఎర్గోనామిక్స్ దిగ్గజంగా ఉందని వినయ్, సందీప్ తెలిపారు.