తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ NDA ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆపెక్స్ బాడీ అయిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తరుపున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ (శ్రీ నారా చంద్రబాబు నాయుడు) హీరోలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీ. కె. పవన్ కళ్యాణ్ గారు , భారతీయ జనతాపార్టీ (శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి) కూటమి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులకు, శాశన సభ్యులకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ నరియు నిర్మాతల మండలి తరుపున మా హృదయ పూర్వక అభినందనలు తెలియచేయుచున్నాము.