‘అలనాటి రామచంద్రుడు’ సినిమా విడుదల తేది ఖరారు

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

టాప్ ప్రొడక్షన్& డిస్ట్రిబ్యుషన్ సంస్థ SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనుంది. 

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

ఈ మూవీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.  

శశాంక్ తిరుపతి మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ సాగర్ కెమరామెన్, జే సి శ్రీకర్ ఎడిటర్. 

నటీనటులు : కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహమాధురి శర్మ తదతరులు 

టెక్నికల్ విభాగం : 

రచన & దర్శకత్వం :-చిలుకూరి ఆకాష్ రెడ్డి

నిర్మాత:-హైమావతి, శ్రీరామ్ జడపోలు

బ్యానర్:-హైనివా క్రియేషన్స్

అసోసియేట్ నిర్మాత:-విక్రమ్ జమ్ముల

డీవోపీ:-ప్రేమ్ సాగర్

సంగీతం:-శశాంక్ తిరుపతి

ఎడిటర్:-జే సి శ్రీకర్

లైన్ ప్రొడ్యూసర్ & ప్రొడక్షన్ డిజైనర్ :-అవినాష్ సామల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :-గద్దల అన్వేష్

సాహిత్యం :- చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రేష్ట, భరద్వాజ్ గాలి, డా. జి. సుమతి

సహ రచయిత :-శ్రీకాంత్ మందుముల

ఆర్ట్ డైరెక్టర్ :-రవిదర్. పి

కాస్ట్యూమ్స్ డిజైనర్:-జాగృతిరెడ్డి ఆగుమామిడి, శ్వేతా మురళీ కృష్ణ

అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ :-మణికంఠ. పి

స్టంట్ మాస్టర్ :-వింగ్ చున్ అంజి

సౌండ్ డిజైనర్లు :-సాయి మనీంధర్ రెడ్డి

కొరియోగ్రఫీ :-వై. మెహర్ బాబా & అజ్జు

ప్రొడక్షన్ కంట్రోలర్ – రమేష్ ఉప్పలపాటి

ప్రొడక్షన్ కోఆర్డినేటర్ – అనూష సూరపనేని

పీఆర్వో:-వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైన్స్:-మాయాబజార్