తెలుగు నిర్మాత మృతి

తెలుగు చలనచిత్ర నిర్మాత శ్రీ జాగర్లమూడి రాధాకృష్ణ గారు రాత్రి స్వర్గీయులు కావడం జరిగింది. ఆయన వినాయక విజయం వంటి ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. బాపట్ల దగ్గర కారంచేడులో ఉండగా మీ దుర్ఘటన జరిగింది.