విడాకులు తీసుకోనున్న స్టార్ హీరో

పొన్నియన్ సెల్వన్ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడు జయం రవి తన దాంపత్య బంధానికి వీడ్కోలు చెప్తున్నట్లు తెలిపారు. తమిళ స్టార్ హీరో అయినా జయం రవి తన భార్య ఆర్థితో విడాకులు తీసుకుంటున్నట్లు ఒక ప్రశ్న విడుదల చేశారు. దీనికి కేవలం వారి వ్యక్తిగత కారణాలై కారణమని ఆయన తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి పుకార్లు లేదా ఆరోపణలు చేయొద్దని ఆయన మనమే చేసుకుంటూ తమ దాంపత్య జీవితానికి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.