Home Tags Tollywood

Tag: Tollywood

సినీ ప్రముఖులపై మరో కేసు

ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలను చూసిన ప్రభుత్వం వీటిపై కన్య చేయడం జరిగింది. అయితే పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ తమ...

ఇక నుండి పాటలపై వారిదే హక్కు

చిత్త పరిశ్రమలు గత కొన్ని రోజులగా వినిపిస్తున్న ప్రశ్న పాటలపై హక్కు ఎవరికీ అని. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాట పై తనదే హక్కు అంటూ ఉంటారు. కొంతమంది గాయనీ గాయకుడు...

ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైన “1000 వాలా”

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ...

నందమూరి బాలకృష్ణ గారిని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన...

ప్రభుత్వ అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ అవార్డ్స్

ఫిబ్రవరి 6.. తెలుగు సినిమా పుట్టిన రోజుగా చేయాలని నిర్ణయించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇకపై ప్రతి యేడాది ఈ రోజును తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వహించాలని నిర్ణయించారు....

తెలుగు సినిమా పుట్టినరోజున అవార్డులు

తెలుగు ఫిలిం చాంబర్లో నేడు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో నటులు మురళీమోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత భూషణ్, సెక్రటరీ ప్రసన్నకుమార్,...

ప్రిజం పబ్ ఘటనలో ఓ దర్శకుడు

హైదరాబాదు ప్రిజం పబ్ లో ఒక సంఘటన జరిగింది. బత్తుల ప్రభాకర్ అనే ఒక గజదొంగ ఆ పబ్ లో ఉన్నాడని తెలిసిన హైదరాబాద్ పోలీసులు అతడిని పబ్ లో పట్టుకోడానికి ప్రయత్నించగా...

‘బ్రహ్మా ఆనందం’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ విడుదల

మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ‘బ్రహ్మా...

‘ది ప్యారడైజ్’ కు అనిరుధ్ మ్యూజిక్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి 'దసరా' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత 'ది ప్యారడైజ్' కోసం కొలాబరేట్...

CCL జెర్సీ లాంచ్ – తెలుగు వారియర్స్ కెప్టన్ అఖిల్ అక్కినేని ఏం అన్నారో తెలిస్తే షాక్ అవుతారు

CCL 11వ సీజన్ & తెలుగు వారియర్స్ థ్రిల్లింగ్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది, ఇది మైదానంలో మరపురాని...

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ‘ఆకాశంలో ఒక తార’ ప్రారంభం

మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్...

‘ప్రేమిస్తావా’ సినిమాకు స్క్రీన్స్ పెరుగుతున్నాయి : డైరెక్టర్ విష్ణు వర్ధన్

ఆకాష్ మురళి, అదితి శంకర్(స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై...

డైరెక్టర్ అనిల్ రావిపూడిని సన్మానించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ డిస్ట్రిబ్యూటర్స్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ...

“డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” ప్రెస్ మీట్ లో తన రిలేషన్ గురించి బయటపెట్టిన ఫరియా...

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్  సీజన్ 1కు కొనసాగింపుగా  "డ్యాన్స్ ఐకాన్  సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు...

నటుడు తనికెళ్ల భరణి ‘అసుర సంహారం’ షూటింగ్ అప్డేట్

క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో 750 చిత్రాలకు పైగా నటించి మెప్పించి...

ఘనంగా ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ ట్రైల‌ర్ లాంచ్

‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మించిన...

TFJA ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ లో హెల్త్ క్యాంప్

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు గారు, మరియు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ గారి చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించడం జరిగింది. దిల్ రాజు గారు మాట్లాడుతూ నిత్యం...

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ నుంచి ఫస్ట్ సింగిల్

మల్టీటాలెంటెడ్ ధనుష్ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ పరిశ్రమపై తన ముద్ర వేస్తూనే ఉన్నారు. హీరోగా ఇప్పుడు ధనుష్ ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శకత్వం సైతం వహిస్తున్నారు.  పా పాండి, రాయన్ తర్వాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాతో దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఫిబ్రవరి 21, 2025న తెలుగులోనూ విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో మేకర్లు ప్రమోషనల్ కార్యక్రమాల్ని పెంచేశారు. తమిళంలో ఆల్రెడీ "గోల్డెన్ స్పారో" అనే పెప్పీ సాంగ్‌ సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ పాటను అశ్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుబ్లాషిణి అద్భుతంగా ఆలపించారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో ప్రియాంక మోహన్ లుక్స్, స్టెప్పులు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. యూత్‌ ఆడియెన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యే ఈ పాట ఇక తెలుగులోనూ చార్ట్ బస్టర్‌గా మారనుంది. ఈ చిత్రంలో పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న వ్యవహరిస్తున్నారు. https://www.youtube.com/watch?v=GfSUvqslrE8

హైద్రాబాద్ లో ‘ఛావా’ చిత్ర ప్రెస్ మీట్ – రష్మిక ఏం అన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’.  దినేష్ విజన్ నిర్మాతగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా...

‘తండేల్‌’లో రియల్ ఫుటేజ్?

భారత విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ లెగసీ చిరస్మరణీయమైనది. విదేశాల్లోని భారతీయుల పక్షాన గొంతుకగా, వారు చంద్రునిపై చిక్కుకుపోయినా ఇంటికి తీసుకువస్తానని ఆమె చెప్పేవారు. ఆమె తన కృషి ద్వారా పాకిస్తాన్ జైళ్ల...

విశ్వక్సేన్ ‘లైలా’ నుంచి మరో సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్  ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్సేన్  సోను మోడల్, లైలాగా రెండు డిఫరెంట్ లుక్స్ లో...

ఆహా ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న సరికొత్త చిత్రం “కాఫీ విత్ ఏ కిల్లర్”

ఆర్ పి పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాతగా ఆహా ఓటిటిలో నేటి నుండి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్న చిత్రం "కాఫీ విత్ ఏ...

‘తండేల్’ త‌మిళ ట్రైల‌ర్‌ విడుద‌ల

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్...

తెలుగు చిత్ర పరిశ్రమకు షాక్

అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ...

‘అగత్యా’ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ – కొత్త అప్డేట్ ఏంటంటే…!

కోలీవుడ్‌ నటుడు జీవా, యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా నటిస్తున్న తాజా చిత్రం ‘అగత్యా’. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌...

జ్యోతి పూర్వజ్ “కిల్లర్” షూటింగ్ అప్డేట్

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు....

‘మజాకా’ నుంచి బ్యాచ్‌లర్ యాంథమ్

ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ(30వ సినిమా)గా రాబోతున్న చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చూపించిన డైరెక్టర్...

ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో వరుణ్ తేజ్ #VT15

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ...

AATT ఎన్నిక‌లకు సిద్ధమైన ‘జీఎస్ హ‌రి ప్యానెల్’ – ఆశ్చర్య విధంగా మేనిఫెస్టో

హైద‌రాబాద్: తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టు అసోషియేష‌న్ (Artists Association of Telugu Television (AATT) కార్య‌వ‌ర్గం ఎన్నికలు ఈ నెల 31న జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఫిలించాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మ‌వేశంలో...

‘పరాశక్తి’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ ఆంటోనీ

విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ ఎప్పటికప్పుడు ఆడియన్స్ పల్స్ పట్టేస్తున్నారు. వినూత్న కథాంశాలతో వైవిద్యభరితమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 25వ చిత్రాన్ని ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో...