Home Tags Tfpc

Tag: tfpc

నార్సింగిలో మారియో క్లెయిర్‌ సెలూన్‌ ప్రారంభోత్సవం చేసిన సెలబ్రిటీలు

ప్రఖ్యాత మెన్, ఉమెన్‌ పారిస్‌ బ్రాండ్‌ సెలూన్‌ మారియో క్లెయిర్‌ నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్‌ ప్రారంభోత్సవంలో పలువురు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు అశ్విని, సౌమ్య జాను, బేబక్క (సింగర్‌ మధు) అతిథులుగా పాల్గొని...

మేనమామ నుండి గిఫ్ట్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సావర తెగలు చేసిన పెయింటింగ్...

పూజ కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయిన #RAPO22

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం...

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదగా ‘సారంగపాణి జాతకం’ టీజర్ లాంచ్‌

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా 'సారంగపాణి జాతకం'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ...

ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29న విడుదల కానున్న ‘ఉద్వేగం’

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన చిత్రం ఉద్వేగం. ఈ కోర్టు డ్రామాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. త్రిగున్ ప్రధాన పాత్ర పోషించిన...

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ షూటింగ్ అప్డేట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు....

ఘనంగా ‘జీబ్రా’ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – మీడియాతో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన చిత్ర బృందం

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్...

డిసెంబర్ 20న ‘ముఫాసా’ థియేట్రికల్ రిలీజ్ – మహేష్ బాబు వాయిస్ తో తెలుగు ట్రైలర్

బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్  విజువల్ వండర్ ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. అల్టిమేట్ జింగిల్...

ఘనంగా ‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీరిలీజ్ ఈవెంట్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో...

ఒక ఛాలెంజ్ తీసుకొని ‘మెకానిక్ రాకీ’ చేశాను : హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మెకానిక్ రాకీ'. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ...

ఒకే తెరపై ఇద్దరు సూపర్ స్టార్స్ – ఇది చూడటానికి 20 ఏళ్ళు అవుతుంది

మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మోహన్ లాల్ జ్యోతి ప్రజ్వలనతో అధికారికంగా ప్రారంభమైంది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్...

“మిస్టర్ ఇడియ‌ట్‌” నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ...

చెప్పినట్లు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటున్న చిత్ర బృందం – జనవరి 14న విడుదల

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి...

రామ్ పోతినేని #RAPO22 చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరు?

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత...

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘M4M’ హిందీ ట్రైలర్

మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన M4M (Motive For Murder) మూవీ దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో ఈ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఇంట‌ర్నెష‌న‌ల్ ఫిలిం...

హైకోర్టులో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్

కొద్దిరోజుల క్రితం ఒంగోలు నగరం నుండి పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు,...

తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంచలన నిర్ణయం

తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోల గురించి పేర్కొన్నారు. అభిమానులు ప్రీమియర్ షోలు చూసినప్పుడు ఆ సినిమాల గురించి నెగిటివ్గా మాట్లాడడం,...

ఉస్తాద్ రామ్ పోతినేని #RAPO22 ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ఉస్తాద్ రామ్ పోతినేని కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో అలరించిన యువ దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొల్లతో ఆయన సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని...

అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ విడుదల తేది ఖరారు

అల్లరి నరేష్ యూనిక్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా,  బాలాజీ గుత్తా నిర్మించిన...

‘రాజు వెడ్స్ రాంబాయి’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ – ప్రేమికుల రోజున విడుదల కానున్న సినిమా

'నీది నాది ఒకే కథ', విరాట పర్వం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి తన తొలి నిర్మాణ సంస్థను అనౌన్స్ చేశారు, రాహుల్ మోపిదేవితో కలిసి...

గత నాలుగైదు ఏళ్ళుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ని ఈ ‘మెకానిక్ రాకీ’లో టచ్ చేశాం :...

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మెకానిక్ రాకీ'. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ...

ఘనంగా రాకింగ్ రాకేష్ ‘కేశవ చంద్ర రమావత్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ – ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే...

రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్...

ఆకట్టుకుంటున్న “సిటాడెల్ – హనీ బన్నీ” వెబ్ సిరీస్

చెప్పాలని ఉంది, అలనాటి సిత్రాలు, శాకుంతలం,హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో...

నాకు జరిగినట్లు ఇంకా ఎవరికీ ఎరగకూడదు : సాయి దుర్గ తేజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా తన అభిమానులకు,...

కళ్యాణ్ గారితో ఆ సంఘటన నేను జీవితంలో మర్చిపోలేను : సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

చిత్ర పరిశ్రమలో పది సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనమామ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఈ విధంగా ప్రస్తావించారు. "నేను చిన్నప్పటినుండి ఎక్కువగా...

నేను ఇలా ఉండటానికి మా మావయ్యలే కారణం : సాయి దుర్గా తేజ్

చిత్ర పరిశ్రమకు వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఇటీవల తన మేనమామలు అయిన గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తన...

మాట నిల‌బెట్టుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. క‌డ‌ప ద‌ర్గాను సంద‌ర్శిస్తాన‌న్న చ‌ర‌ణ్‌.. ఇచ్చిన మాట ప్ర‌కారం క‌డ‌ప ద‌ర్గాలో జ‌రిగిన 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు...

‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’తో అంకిత్ కొయ్య‌

ఇటీవ‌ల విడుద‌లైన సూప‌ర్ హిట్ అయిన ఆయ్‌, మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం చిత్రాల్లో మెప్పించిన యంగ్ సెన్సేష‌న్ అంకిత్ కొయ్య మ‌రో స‌రికొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. Gen Z ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న...

తెలుగు నటుల చేత హైదరాబాద్ లో తొలి లైవ్ కిచెన్ ‘ఉత్సవ్’ ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ లో ఉత్సవ్ - ది స్వీట్స్ కేఫ్ & లైవ్ కిచెన్ ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి, అమరదీప్ చౌదరి...

‘తండేల్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'తండేల్' షూటింగ్ చివరి దశలో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక...